భారత్ దేశ వ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలు..
- July 03, 2016
ఉత్తరప్రదేశ్‌లో 8 నకిలీ విశ్వవిద్యాలయాలను నకిలీ వర్సిటీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శనివారం తేల్చింది. దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలున్నాయని యూజీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో యూపీలోనే 8 నకిలీ వర్సిటీలున్నాయని చెప్పారు.జాబితాలో గురుకుల యూనివర్సిటీ (వ్రిందావన్), మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (అలహాబాద్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్), ఇంద్రప్రస్థ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (నోయిడా), వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయం (వారణాసి), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ (అలీగఢ్) ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







