'పనిలేని పులిరాజు' గా వస్తున్న ధనరాజ్
- July 03, 2016
'జబర్దస్త్' కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు ధన్రాజ్. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న హాస్యచిత్రం 'పనిలేని పులిరాజు'. చాచా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని ధన్రాజ్ సోషల్మీడియా ద్వారా తెలియజేస్తూ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నాడు. రఘుబాబు, కొండవలస, హరిణి, శ్వేతా వర్మ పలువురు హాస్యనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







