ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్ల వినియోగం..!!
- March 01, 2025
యూఏఈ: రమదాన్ నెలవంకను చూసేందుకు ప్రపంచంలో తొలిసారిగా యూఏఈ డ్రోన్లను వినియోగించింది. ఈ మేరకు యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా ప్రకటించింది. ఈ డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. డ్రోన్లను ఉపయోగించి పరిశీలించడం 'ప్రత్యక్ష దృష్టి' పొడిగింపుగా పరిగణించబడుతుందని కౌన్సిల్ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







