టీమిండియా సెమీస్‌ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా

- March 02, 2025 , by Maagulf
టీమిండియా సెమీస్‌ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-A టాపర్‌గా నిలిచింది. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది.ఈ మేరకు భారత్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మార్చి 4న భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com