ICC Champions Trophy 2025: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

- March 02, 2025 , by Maagulf
ICC Champions Trophy 2025: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

దుబాయ్: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్ లో 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్.. 9 వికెట్లు కోల్పోయింది. ధానాధ‌న్ బౌండ‌రీల‌తో 28 ప‌రుగులు సాధించిన సాంట్నర్.. వ‌రుణ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు.

అదే ఓవ‌ర్లో క్రీజులోకి వ‌చ్చిన కైల్ జేమీసన్ (1 ) క్యాచ్ అవుట్ అయ్య‌యాడు. 44 ఓవ‌ర్లో న్యూజిలాండ్ జ‌ట్టు 9 వికెట్లు న‌ష్ట‌పోయి 177/9 ప‌రుగులు సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com