హట్టాలో సైనికులతో కలిసి షేక్ హమ్దాన్ ఇఫ్తార్..!!
- March 03, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హట్టాలో సైనికుతో కలిసి ఇఫ్తార్ విందులలో పాల్గొన్నారు. యుఎఇ నేషనల్ గార్డ్ సిబ్బంది క్రౌన్ ప్రిన్స్ ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలు, దేశ రక్షణకు చేస్తున్న కృషికి ఆయన కృతజ్ఞతను తెలియజేశారు.
యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ హమ్దాన్, పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సైనికులు, అధికారులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను Xలో షేర్ చేశారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ సైనికులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







