ఖతార్ అంతటా బలమైన గాలులు.. సముద్రాలు అల్లకల్లోలం.. భారీ వర్షాలు..!!
- March 07, 2025
దోహా, ఖతార్: ఈ వారాంతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రాలు అలలు అల్లకల్లోలంగా ఉంటాయని ఖతార్ వాతావరణ శాఖ తన వాతావరణ సూచనలో హెచ్చరించింది. మార్చి 8 వరకు ఉష్ణోగ్రతలు కనిష్టంగా 20°C నుండి గరిష్టంగా 27°C వరకు ఉంటాయని తెలిపింది. ఆకాశం మేఘావృతం అవుతుందని, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా వేడిగా ఉంటాయని పేర్కొంది. సముద్రపు అలల ఎత్తు 3 నుండి 6 అడుగుల వరకు ఉంటుందని, ఆఫ్‌షోర్‌లో 9 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం