తెలంగాణలో 21 మంది ఐపిఎస్ అధికారులు బదిలీలు
- March 07, 2025
హైదరాబాద్: తెలంగాణలో నేడు 21 మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర డిజిపి ఆదేశాలు జారీ చేశారు.బదిలీ అయిన వారిలో అడిషనల్ డిజితో పాటు ఇద్దరు ఐజిపిలు, ఇద్దరు డిఐజిలు,ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు.ఇక కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం నియమితులయ్యారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం
- అదనపు డీజీ (పర్సనల్) గా అనిల్ కుమార్. ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు
- సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
- నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
- రామగుండం సీపీగా అంబర్ కిషోర్
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ
- భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్
- మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన
- నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
- కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
- సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్
- రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్
- వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
- మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
- సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ
- హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
- ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్
- పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
- సీఐడీ ఎస్పీగా రవీందర్
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







