ఖతార్ అంతటా బలమైన గాలులు.. సముద్రాలు అల్లకల్లోలం.. భారీ వర్షాలు..!!

- March 07, 2025 , by Maagulf
ఖతార్ అంతటా బలమైన గాలులు.. సముద్రాలు అల్లకల్లోలం.. భారీ వర్షాలు..!!

దోహా, ఖతార్: ఈ వారాంతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రాలు అలలు అల్లకల్లోలంగా ఉంటాయని ఖతార్ వాతావరణ శాఖ తన వాతావరణ సూచనలో హెచ్చరించింది. మార్చి 8 వరకు ఉష్ణోగ్రతలు కనిష్టంగా 20°C నుండి గరిష్టంగా 27°C వరకు ఉంటాయని తెలిపింది. ఆకాశం మేఘావృతం అవుతుందని, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా వేడిగా ఉంటాయని పేర్కొంది. సముద్రపు అలల ఎత్తు 3 నుండి 6 అడుగుల వరకు ఉంటుందని, ఆఫ్‌షోర్‌లో 9 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com