MoCI హోండా పైలట్..2023-2024 మోడళ్ల రీకాల్..!!
- March 08, 2025
దోహా: ఖతార్‌లోని హోండా డీలర్షిప్ అయిన DOMASCO-దోహా మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ సహకారంతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI)..2023-2024 హోండా పైలట్ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ MIL అసాధారణంగా డయాగ్నస్టిక్ ట్రబుల్ కోడ్ P061B (PCM ఇంటర్నల్ మాల్ఫంక్షన్)తో రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్ డీలర్లు వాహన లోపాలు, మరమ్మతులను ఫాలో చేస్తున్నారని, ఇందులో భాగంగానే రీకాల్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్వహణ, మరమ్మత్తు పనులను తెలుసుకోవడానికి డీలర్ బాధ్యతని, అవసరమైన మరమ్మతులు జరిగాయని నిర్ధారించుకోవడానికి కస్టమర్లతో కమ్యూనికేట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







