కువైట్ లో ఈద్ అల్ ఫితర్.. 3 లేదా 5 రోజులపాటు సెలవులు..!!
- March 14, 2025
కువైట్: ఈద్ మొదటి రోజు మార్చి 30న వస్తుందని కువైట్ ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 3 రోజులు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 2న తిరిగి కార్యాలయాలు ప్రారంభమవుతాయి. అయితే, ఈద్ అల్-ఫితర్ మార్చి 31న ఉంటే, ఐదు రోజులపాటు సెలవులు రానున్నాయి. రమదాన్ పూర్తయిన సందర్భంగా మార్చి 30న సెలవుదినం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం సెలవులు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 6నప తిరిగి అధికారికంగా పని దినాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







