72 ఉల్లంఘనలకు జరిమానాలు 82,073 క్యూ ఆర్ విధింపు
- November 24, 2016భవన మరియు త్రవ్వకాలకు సంబంధించిన కనీసం 72 ఉల్లంఘనలకు సంబంధించి ఆల్ రేయాన్ మున్సిపాలిటీ సాంకేతిక పర్యవేక్షణ విభాగం మొత్తం 82,073 క్యూ ఆర్ జరిమానాలు సేకరించి గత నెలలో రికార్డ్ సాధించింది. అలాగే, ఉమ్మె సాలలు మున్సిపాలిటీ గత నెల 250 వ్యాధి ప్రభావిత ఈత చెట్లకు మరియు 1,600 సిదర్ చెట్లు చికిత్స చేయించారు.అంతేకాక, మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ప్రాజెక్ట్ సమన్వయంతో ప్రజాగృహాల వద్ద 3,131 టన్నుల వ్యర్ధాలను శుభ్రపరచడం 157 చనిపోయిన జంతువులు మరియు 1,397 పాడై పోయిన టైర్లు తొలగించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు