ఉగాది కి విడుదల కానున్న 'బాహుబలి2' ట్రైలర్
- March 04, 2017ఉగాది సందర్భంగా 'బాహుబలి2' ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ట్రైలర్ ఔట్పుట్ కోసం సీవీ రావు, శివకుమార్‌లు సీరియస్‌గా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇదిలావుండగా రాజమౌళితో కలిసి సెంథిల్ పనిచేయడం ఏడోసారి. యమదొంగ, మగధీర, ఈగ వంటి సినిమాలకు పనిచేశాడు. ఇండస్ట్రీలో పేరున్న సినిమాటోగ్రాఫర్లలో సెంథిల్ కుమార్ ఒకరు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..