గ్రాండ్ మాస్క్‌లో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన కింగ్
- June 25, 2017మక్కా: కింగ్ సల్మాన్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో ఆదివారం సాయంత్రి నిర్వహించారు. ప్రిన్స్ బందర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్, ప్రిన్స్ ఫైసల్ బిన్ తుర్కి బిన్ అబ్దుల్లా, ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫైసల్, పలువురు ప్రిన్స్‌లు, మినిస్టర్స్, స్కాలర్స్, షేక్స్, సీనియర్ అధికారులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇంకో వైపున కింగ్ సల్మాన్, యెమెన్ ప్రెసిడెంట్ అబ్ద్ రబ్బూ మన్సౌర్ హైదీ, మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్ మొహమ్మద్ వాహిద్, లెబనీస్ ప్రైమ్ మినిస్టర్ సాద్ అల్ హర్రి, తదితరులకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వీరంతా ఈద్ శుభాకాంక్షలు ఒకరి నుంచి ఇంకొకరు అందుకున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..