అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్
- June 26, 2017అమెరికా: అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఒహియో రాష్ట్రంలోని పలు అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ భారిన పడినట్లు తెలిసింది. అయితే హ్యాక్ చేసిన దుండగులు వెబ్ సైట్లల్లో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన సందేశాలను పెట్టారు. ముస్లీం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాలనే సందేశం వెబ్ సైట్లల్లో కనిపించింది. అయితే ఒహియో గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబ్ సైట్ తోపాటు రిహాబిలిటేషన్, హెల్త్, ట్రాన్స్ ఫర్ మెషన్ వంటి ప్రముఖమైన వెబ్ సైట్ల్ హ్యాకింగ్ కు గురయ్యాయి. వెంటనే రంగంలోకిదిగిన అధికారులు వెబ్ సైట్లను పునరుద్దరించే ప్రయత్నాలు చేపట్టారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్