ఆంధ్ర ప్రదేశ్ లో10 క్రీడా అకాడమీలు ఏర్పాటు : మంత్రి కొల్లు
- August 23, 2017ఏపీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు 10 అకాడమీలు ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జలక్రీడా నమూనా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు వాటర్స్బోర్డు అకాడమీలు ఏర్పాటు చేయడంలో భాగంగా పున్నమి ఘాట్‌లో ఈ అకాడమీని ప్రారంభించామన్నారు. ఇందులో నిష్ణాతులైన కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం