నివాస వీసాల పునరుద్ధరణకు వాస్తవ విద్యా సర్టిఫికేట్లు అవసరం
- October 11, 2017కువైట్ : ప్రవాసీయులు నివాస వీసాలను పునరుద్ధరించడానికి అసలైన అధికారులతో సంతకాలు చేయిచిన సర్టిఫికేట్లను అందచేయాల్సి ఉంటుందని సామాజిక వ్యవహారాలు మరియు కార్మిక మరియు ఆర్థిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి హిందూ అల్ సబీహె బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇది బాగా అర్హత గల విద్యావంతులైన ప్రవాసీయులకు వర్తిస్తుంది మరియు ఇతర విభాగాలన్నీ ఈ నిర్ణయంతో కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన విభాగాల వారి వీసాలను పునరుద్ధరించడం గురించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం కార్మిక మార్కెట్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరియు పని కోసం అన్వేషిస్తూ వీధుల్లో తిరుగుతున్న చిరు కార్మికులను న్యాయం చేసేందుకు అమలుచేసే విధానాలు భాగంగా ఈ నిర్ణయాలు ప్రవాసియ కార్మికులు దోపిడీకి గురి కాకుండా కాపాడేందుకు ఉద్దేశించినట్లు సబేహీ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?