డేట్స్, బాదం, హనీ బాల్స్
- October 25, 2017కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు: ఒక కప్పు, బాదం - అర కప్పు, నువ్వులు - అరకప్పు, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, కొబ్బరి పొడి - అర కప్పు, తేనె - మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత.
తయారీ విధానం: ముందుగా బాదం పప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. డేట్స్, బాదం, హనీ బాల్స్ రెడీ.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..