క్యారెట్, కొత్తిమీర, సోంపు సూప్
- October 30, 2017కావలసినవి: నాలుగు వందల గ్రాముల క్యారెట్ ముక్కలు, అరకప్పు తరిగిన కొత్తిమీర, రెండు టీస్పూన్ల చొప్పున సోంపు, నూనె, కొన్ని మిరియాలు, ఒకటి తరిగిన ఉల్లిపాయ, ఆరు కప్పుల నీళ్లు, ఒక టీస్పూన్ మీగడ, తగినంత ఉప్పు.
తయారీ విధానం:
ఒక గిన్నెలో నూనె పోసి మిరియాలు, సోంపు, ఉల్లిముక్కలు వేసి అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి నీళ్లు పోయాలి. క్యారెట్లు మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మీగడ వేసి బాగా కలిపి వేడి వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు