బాంబినో దిల్కుష్ రోల్స్
- November 05, 2017కావలసిన పదార్థాలు : బీన్స్-100 గ్రా, క్యారెట్-100 గ్రా, సేమియా-కొద్దిగా, ఉల్లిపాయలు పెద్దవి-2, బఠాణీ-50 గ్రా, మైదాపిండి-150 గ్రా, నూనె లేదా డాల్డా-తగినంత, ఉప్పు, కారం, గరం మసాలా-తగినంత.
తయారుచేసే విధానం : మొదట మైదాపిండిలో డాల్డా లేదా నూనె, ఉప్పు వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పూరీల్లా వత్తుకోవాలి. ఫిల్లింగ్ కోసం.. పైన పేర్కొన్న కూరగాయలను సన్నగా తరిగి, సగం ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, గరం మసాలా కలపాలి. పూరీపై దీనిని సమంగా పరిచి, పూరీని రోల్ చేయాలి. ఇలా తయారైన రోల్స్‌ను సేమియాలో అద్ది నూనెలో వేగించాలి. వీటిని టమాట సాస్‌తో తినొచ్చు.
తాజా వార్తలు
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!