సౌదీ ప్రిన్సెస్ అల్ అనౌద్ మృతి
- December 19, 2017సౌదీ అరేబియా:సౌదీ ప్రిన్సెస్ అల్ అనౌద్ బింట్ ముతైబ్ బిన్ అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ విడుదల చేసిన స్టేట్మెంట్లో ఈ విషయం వెల్లడయ్యింది. సౌదీ ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రార్ధనలు రియాద్‌లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్‌లో బుధవారం (అంటే నేడే) జరగనున్నట్లు రాయల్ కోర్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..