'బటర్ ఫ్లయిస్' సినిమా ఫస్ట్‌లుక్
- December 26, 2017నిర్మాతగా వంద చిత్రాలకు చేరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్‌పై 92 చిత్రంగా బటర ఫ్లయిస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఫణిరాజ్ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందరూ ఆడవాళ్లే నటిస్తుండటం విశేషం. జోత్సశర్మ, హర్షిణి, మేఘనానాయుడు, రోజాభారతి తదితరులు లీడ్‌రోల్స్‌లో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నేత , ఎపి మాజీ సిఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్యగారు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామసత్యనారాయణ సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న వ్యక్తి వంద సినిమాలకు చేరువయ్యారు. అందరూ ఆడవాళ్లతోచేస్తున్న ఈచిత్రం ఓ మంచి ప్రయోగం అన్నారు. అలాగే సక్సెస్ఫుల్ సినిమా చేయాలని ఆశిస్తున్నానన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ పూర్తయిందని, జనవరి 26న విడుదల చేయనున్నామన్నారు. రోశయ్యగారు ఫస్ట్‌లుక్‌ను విడుదలచేయటం ఆనందంగా ఉందన్నారు. అందరూ ఆడవాళ్లే నటిస్తున్న ఈచిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ప్రధానపాత్రలో జోత్స శర్మ , హర్షిఫి, మేఘనా, రోజాభారతి, జయ, ప్రవళ్లిక తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు