అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఇలా తాగితే?
- February 09, 2018
అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస సమస్యలు తొలగిపోతాయి. రోజు గంజి తాగడం వల్ల శ్వాస కోస సంబంధ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, గొంతుకి సంబంధించి వ్యాధులు మాయమవుతాయి. అన్నం ఉడికించే గంజిలో చిటికెడు ఉప్పు వేసుకొని త్రాగితే జీర్ణక్రియ, శ్వాసక్రియ మెరుగ్గా ఉంటుంది. నూకలు తెచ్చుకొని గంజి చేసుకొని తాగితే శ్వాస సంబంధిత రోగాలు దూరమవుతాయి.
గంజికి ప్రస్తుతం దొరికే సన్నబియ్యం కంటే లావు బియ్యమే శ్రేష్ఠం. రోజు కనీసం ఒక గ్లాసు గంజి త్రాగండి. ఉదయం అశ్వగంధ లేహ్యం ఒక చెంచా... రాత్రి పడుకునే ముందు ''త్రిఫల చూర్ణం'' ఒక చెంచాడు తీసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని త్రాగండి. ఇలా చేస్తే శ్వాస సమస్యలుండవు.
దుమ్ము, ధూళి, రసాయనాల ప్రభావం వల్ల దీర్ఘకాల సమస్యలు వస్తాయి. అందులో ఆస్తమా ఒకటి. ఆస్తమాను దూరం చేసుకోవాలంటే మాస్క్‌లు వాడాలి. బయటికి వెళ్లినప్పుడు ముక్కుకు మాస్క్‌లు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!