జోర్డాన్ చేరుకున్న మోడీ
- February 09, 2018
న్యూఢిల్లీ : పశ్యిమాసియాలోని మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రోజు జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో ఆయన సమావేశమౌతారు. రేపు ఆయన సాలన్తీనాలో పర్యటిస్తారు. 2015 తర్వాత తాను పశ్చిమాసియాలో పర్యటించటం ఇది ఐదవసారని ఆయన గుర్తుచేశారు. పశ్చిమాసియా దేశాలలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒక్క యు.ఏ.ఈ లోనే 30 లక్షల మంది ఉన్నారని ఉయన చెప్పారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!