ఇండస్ట్రియల్ యాక్సిడెంట్: ఒమన్లో కార్మికుడికి గాయాలు
- February 09, 2018మస్కట్: సోహార్లోని ఓ ప్లాంట్లో భారీ పరికరం తాలూకు భాగం ఒకటి కిందపడి, దాని కింద చిక్కుకున్న కార్మికుడు గాయపడ్డాడు. ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. సమాచారం అందుకున్న వెంటనే, రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించామనీ, రెస్క్యూ సిబ్బంది గాయపడ్డ కార్మికుడ్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ పేర్కొంది. నార్త్ బతినా గవర్నరేట్ నుంచి రెస్క్యూ, అంబులెన్స్ సకాలంలో సంఘటనా స్తలానికి చేరుకుని సేవలు అందించినట్లు ఇబీపెసిడిఎ వెల్లడించింది.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!