జలాంతర్గామి మరమ్మతులకు రూ.125 కోట్లు అడుగుతున్న రష్యా
- February 12, 2018ఢిల్లీ : దెబ్బతిన్న ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామి మరమ్మతులకు రష్యా 20 మిలియన్ డాలర్లు(సుమారు రూ.125 కోట్లు) అడుగుతున్నట్లు సమాచారం. ఈ జలాంతర్గామి రేవులోకి ప్రవేశిస్తుండగా ప్రమాదానికి గురై దెబ్బతిన్న విషయం గత ఏడాది అక్టోబరులో వెలుగు చూసింది. 2012 ఏప్రిల్ 12న ఈ నూక్లియర్ జలాంతర్గామిని మన నౌకదశంలో ప్రవేశపెట్టారు. ప్రమాదానికి బాధ్యులను గుర్తించడానికి కేంద్రం యత్నిస్తోంది. అలాగే మరమ్మతులు చేయించేందుకూ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు