నాగ శౌర్య 'అమ్మమ్మగారి ఇల్లు' ఫస్ట్ లుక్ రిలీజ్
- February 13, 2018ఛలో మూవీతో హిట్ కొట్టిన నాగశౌర్య తాజాగా నటించనున్న మూవీ అమ్మమ్మగారి ఇల్లు.. ఈ మూవీలో ఓయ్ ఫేం షామిలీ హీరోయిన్.. ఈ మూవీకి సుందర్ సూర్య దర్శకుడు.. కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూరుస్తున్నాడు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.. కాగా నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన కణం మూవీ ఈ నెల 23వ తేదిన విడుదల కానుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు