దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్ ప్రారంభం
- February 17, 2018దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తయిన హోటల్ దుబాయ్‌లో ప్రారంభమయ్యింది. ది గెవోరా హోటల్, యూఏఈ హాట్ స్పాట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభమయ్యింది. 1,168 అడుగుల ఎత్తుతో దీన్ని రూపొందించారు. గెవోరా టవర్తోపాటుగా, జెడబ్ల్యు మారియట్ మార్కిస్ దుబాయ్‌లోని పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గెవోరాతో పల్చితే మారియట్ ఎత్తు కాస్త తక్కువ. గోల్డ్ థీమ్‌తో లగ్జరియస్ గెవోరాని తీర్చిదిద్దారు. హెల్త్ క్లబ్, సౌనా, పూల్, ఐదు రెస్టారెంట్లు ఇందులో ఉన్నాయి. మొత్తం 528 ఊమ్లు మూడు కేటగిరీల్లో వున్నాయి. డీలక్స్, వన్ బెడ్రూమ్ డలీక్స్, టూ బెడ్రూమ్ సూట్స్ ఇందులో వుంటాయి. ఫోర్ స్టార్ గెవోరా, బిజినెస్ మరియు లీజర్ నీడ్స్‌కి అనుగుణంగా రూపొందించారు.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం