మస్కట్‌లో రోడ్‌ మూసివేత

- February 17, 2018 , by Maagulf
మస్కట్‌లో రోడ్‌ మూసివేత

మస్కట్‌: సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌లో రైట్‌ ట్రాక్‌ని మెయిన్‌టెనెన్స్‌ నిమిత్తం మూసివేస్తున్నారు. ఈ విషయాన్ని మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించిన ప్రకటనలో, మస్కట్‌ సిటీ సెంటర్‌ నుంచి ఎయిర్‌ పోర్ట్‌ వైపుగా వెళ్ళే రోడ్డుని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రాయల్‌ ఒమన్‌పోలీస్‌తో కలిసి మూసివేతను అమలు చేస్తున్నామనీ, నిర్వహణ పనులు ఈ రోడ్డుపై జరుగుతాయనీ, వాహనదారులు ఈ రోడ్డు మూసివేతను దృష్టిలో పెట్టుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలని ఆ ప్రకటనలో మస్కట్‌ మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com