3 నెలల్లో ఒమన్‌లో 90 అక్రమ నిర్మాణాల తొలగింపు
- March 13, 2018మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ, 94 అక్రమ నిర్మాణాల్ని విలాయత్ ఆఫ్ సలాలాలో గడచిన మూడు నెలల్లో తొలగించింది. మార్చి నెలలో 17 అక్రమ నిర్మాణాల్ని తొలగిస్తే, జనవరిలో 77 నిర్మానాల్ని తొలగించారు. ఈ నిర్మాణాల్లో బ్రిక్స్, వుడ్, వైర్, ఐరన్ వంటివాటిని తయారుచేస్తున్నారు. భూముల్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, విలాయత్ ఆఫ్ సలాలాలో ఎప్పటికప్పుడు మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు