ట్రాఫిక్ అవగాహన ప్రచారంలో 106 టికెట్ల జారీ
- March 19, 2018కువైట్ : అరేబియా గల్ఫ్ రోడ్, డమాస్కస్ స్ట్రీట్, మగ్రిబ్ రోడ్, కబ్ద్, వఫ్రా మరియు జాహ్ర రోడ్లపై నిర్లక్ష్యరీతిలో వాహనాలు నడిపే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని అనేక ట్రాఫిక్ ప్రచారాలు నిఎవహించారు.23 గుర్తు పట్టలేని వాహనాలు, 15 పెట్రోల్ కార్లను ఈ తనిఖీ ప్రచారంలో 95 మంది అధికారులు పాల్గొనగా, ఉల్లంఘనదారులకు 106 టికెట్లు జారీ చేయగా, మూడు వాహనాలతో కలిపి మొత్తం 46 వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు మోటార్ సైకిళ్లు, 40 మంది వాహనదారులకు జైలుశిక్ష విధించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు