సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరణానికి ముందు శోభన్‌బాబు ఫొటో..
- March 20, 2018తెలుగు సినిమా పరిశ్రమలో అందాల నటుడు అంటే శోభన్‌బాబు మాత్రమే. ఆయన ఆహార్యం, ముఖంపై చిరునవ్వు ఎదుటివాడిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన శోభన్‌బాబు ఈ సినీ లోకాన్ని, తన అభిమానులను వదిలి పైలోకాలకు వెళ్లిపోయారు. శోభన్‌బాబుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన మరణానికి ముందు 72వ పుట్టిన రోజు అంటే జనవరి 14, 2008 తీసుకొన్నప్పటి ఫొటో అంటూ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటో గురించిన సమాచారం సరైనదో కాదో తెలియదు గానీ.. చక్కటి పర్సనాలిటీతో మరోసారి శోభన్‌బాబు అలా మళ్లీ అభిమానులను పలకరించినట్టు అనిపించింది.
ఈ రోజు అంటే మార్చి 20 శోభన్‌బాబు 10వ వర్థంతి. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ తెలుగు ఫిల్మీబీట్ నివాళి అర్పిస్తున్నది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు