'ఎమ్మెల్యే' తో ఫేస్ బుక్ లైవ్ @3PM
- March 20, 2018నందమూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ఎమ్మెల్యే - 'మంచి లక్షణాలున్న అబ్బాయి'. ఈ మూవీ ఈ నెల 23వ తేదిన విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఫేస్ బుక్ లో తన అభిమానులతో హీరో కళ్యాణ్ రామ్ లైవ్ ఛాట్ చేయనున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారు.
ఎమ్మెల్యే మూవీ ప్రీ రిలీజ్ వేడుక..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా 'ఎమ్మెల్యే'. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు మంగళవారం రాత్రి 7 గంటలకు అట్టహాసంగా జరిగాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ పొలిటీషియన్ గా కనిపించనున్నారు. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, కాజల్‌తో పాటు రవి కిషన్, పోసాని, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను, లాస్యా, మనాలి రాథోడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ