ఓట్స్ చికెన్ టిక్కా
- March 31, 2018కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు - టేబుల్ స్పూన్.
తయారీ పద్ధతి: చికెన్‌ను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠానీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్‌స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు