నా దుస్తులు లాగేయమన్నారు : విద్యార్థిని
- March 31, 2018
ఢిల్లీలోని జేఎంయూ విశ్వవిద్యాలయంలో మర్చి 23 న నిర్వహించతలపెట్టిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో కొంతమంది విద్యార్థినులను తీవ్రంగా కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారని, తన దుస్తులు కూడా లాగేయమని లేడీ పోలీసులకు అదజేశాలిచ్చారని సోషల్ మీడియా వేదికగా షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని వెల్లడించింది. అందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!