కారు ప్రమాదం: 28 ఏళ్ళ ఎమిరేటీ యువకుడి మృతి
- April 17, 2018ఉమ్ అల్ ఖువైన్ ప్రాంతంలో ఓ కారు బోల్తా పడ్డంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఉమ్ అల్ ఖువైన్ వైపుగా అల్ ఇత్తిహాద్ స్ట్రీట్ మీదుగా వాహనం వెళుతున్న సమయంలో, అదుపు తప్పిన కారు బోల్తా కొట్టినట్లు అల్ ఖువైన్ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సయీద్ ఇబ్రహీమ్ అల్ బయ్రాగ్ చెప్పారు. సంఘటనా స్థలంలోనే కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. మోటరిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, స్పీడ్ లిమిట్స్‌ని అనుసరించి వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక