ఏలియన్ ప్రపంచాల పరిశోధనకు నాసా శ్రీకారం
- April 18, 2018నాసా అతి పెద్ద ప్రయోగానికి నడుంబిగించింది. విశ్వంలోని 20 వేల ఏలియన్ ప్రపంచాలను పరిశోధించేందుకు శ్రీకారం చుట్టింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టీఈఎస్ఎస్ను బుధవారం ప్రయోగించింది. విశ్వంలో ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్న కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ స్థానాన్ని టీఈఎస్ఎస్ భర్తీ చేయనుంది. కెప్లర్‌తో పోల్చితే రాత్రి సమయాల్లో 400 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని టీఈఎస్ఎస్ స్కాన్ చేయగలుగుతుంది. కనీసం 20 వేలకు పైగా గ్రహాంతరవాసులు నివాసముండే గ్రహాలను టీఈఎస్ఎస్ కనుగొంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు