హైదరాబాద్‌లో పేలిన స్మోక్‌బాంబ్..
- April 19, 2018హైదరాబాద్:కృష్ణానగర్‌లో స్మోక్‌బాంబ్ పేలి ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. ఇంట్లోనే ఈ బాంబులు తయారు చేస్తుండగా పేలడంతో ఆ ధాటికి బిల్డింగ్ కూడా తీవ్రంగా దెబ్బతింది. అశోక్ అనే వ్యక్తి అక్రమంగా ఈ బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకుని మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్లూస్ టీమ్ కూడా ప్రమాద ఘటనపై ఆధారాలు సేకరించింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు