షార్జా:ఛారిటీ ఆక్షన్లో 55 లైసెన్స్ ప్లేట్స్
- April 20, 2018షార్జా:షార్జా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఎమిరేట్స్ ఆక్షన్తో కలిసి సంయుక్తంగా ఛారిటీ పబ్లిక్ ఆక్షన్ని 55 ప్రత్యేకమైన వెహికిల్ నెంబర్ పేల్లట్స్ కోసం నిర్వహిస్తోంది. శనివారం అల్ జవహర్ రిసెప్షన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆక్షన్ జరుగుతుంది. 111, 303, 3333 నంబర్ ప్లేట్స్ని బిగ్ హార్ట్ ఫౌండేషన్ కోసం నిర్వహిస్తున్నారు. మానవీయ కోణంలో ఈ ఆక్షన్ ద్వారా వచ్చే సొమ్ముని వినియోగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఆక్షన్ ప్రారంభమవుతుంది. 100000 అలాగే సింగిల్ డిజిట్ నంబర్ 3, తొమ్మిది ట్రిపుల్ డిజిట్ నెంబర్స్, మూడు డబుల్ డిజిట్ నెంబర్స్ కూడా ఈ ఆక్షన్లో వుంచుతున్నారు. ఓ మంచి పని కోసం చేస్తోన్న ఈ ఆక్షన్ ద్వారా వీలైనంత ఎక్కువ నిధుల్ని సమకూర్చి బిగ్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా అవసరమైనవారికి వైద్య సహాయం అందించాలనేది నిర్వాహకుల లక్ష్యం.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!