నమ్రతాకు మహేష్ లిప్‌లాక్..
- April 21, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఫ్యామిలీతో కలిసి పంచుకున్నాడు. గత రెండు పరాజయాల తర్వాత ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఘన విజయం అందుకున్న ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన సతీమణి నమ్రతా శిరోద్కర్ కు లిప్‌లాక్ ఇస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ థ్యాంక్యూ మై లవ్ అంటూ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు మహేష్ బాబు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల