'ప్రొఫెసర్'మూవీ ఫస్ట్ లుక్..
- April 23, 2018సూర్య తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ ప్రొఫెసర్.. ఈ చిత్ర హీరో సూర్య తేజ్ పుట్టిన రోజు నేడు కావడంతో చిత్ర యూనిట్ అతడి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.. ఈ మూవీలో సెబా కోషి, దినేష్ ఇతర పాత్రలలో నటిస్తున్నరు.. మనో వికాస్ దర్శకుడు..పిఎస్ పి ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రకాష్ యాదవ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. క్రైమ్ థ్రిలర్ జోనర్ లో దర్శకుడు ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు..
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..