ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్ని ఎంట్రీకి వినూత్న ఏర్పాట్లు
- April 28, 2018
అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య. నేడు గచ్చిబౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఈ కార్యక్రమంలో బన్నీ ఎంట్రీకి భారీ ఎత్తున ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 20లక్షల ఖర్చుతో బన్నీ ఎంట్రీని మేకర్స్ ప్లాన్ చేయగా, జిమ్నాస్టిక్స్తో కూడిన ప్రయోగం చేస్తూ స్టేజ్పైకి వస్తాడట బన్నీ. ఈ చిత్రం మే 4న విడుదల కానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







