Director's day
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
డైరెక్టర్స్ డే!

డైరెక్టర్స్ డే!

మే 4వ తేదీన స్వ‌ర్గీయ ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు గారి జ‌యంతి ని డైరెక్ట‌ర్స్ డేగా నిర్ణ‌యిస్తూ తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుల సంఘం ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంట‌ల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్ క‌ల్చ‌ల‌ర్ సెంట‌ర్‌లో ఒక వేడుక‌గా నిర్వహించనున్నారు. తెలుగు సినీ ద‌ర్శ‌కుల సంఘం స‌భ్యులంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని, స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావుగారి  జ‌యంతిని ఓ వేడుక‌గా నిర్వ‌హిస్తామ‌ని ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు శ్రీ ఎన్‌.శంక‌ర్ ప్ర‌క‌టించారు.