యూఏఈలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- April 30, 2018యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ, మే నెల కోసం పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రకటించింది. ఈ ధరలు 5 శాతం వ్యాట్‌తో కలుపుకుని ఉంటాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.49 దిర్హామ్‌లు. గతంలో ఈ ధర 2.33గా వుండేది. 6.86 శాతం పెరుగుదల నమోదయ్యింది. సూపర్ 95 పెట్రోల్ ధర 6.75 శాతం పెరుగుదలతో 2.22 నుంచి 2.37 దిర్హామ్‌లకు పెరిగింది. డీజిల్ ధర 2.43 దిర్హామ్‌ల నుంచి 2.56 దిర్హామ్‌లకు పెంచారు. ఈ ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు