ఇయర్ ఆఫ్ జాయెద్ ఎ380 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- April 30, 2018
అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 'ఇయర్ ఆఫ్ జాయెద్' ఎయిర్ బస్ ఎ380ని పరిశీలించారు. అబుదాబీలోని ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్‌లో ఈ విమానం కొలువుదీరింది. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ ఛైర్మన్ మొహమ్మద్ ముబారక్ ఫదెల్ అల్ మజ్రోయి, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎతిహాద్ గ్రూప్ టోనీ డగ్లస్, అలాగే ఎతిహాద్ సీనియర్ లీడర్ షిప్ టీమ్ సభ్యులు, షేక్ తాయెబ్ వెంట వున్నారు. విజ్‌డమ్, రెస్పెక్ట్, సస్టెయినబిలిటీ, హ్యూమన్ డెవలప్‌మెంట్ అనే నాలుగు థీమ్స్‌తో ఇయర్ ఆఫ్ జాయెద్ నేపథ్యంలో ఎ380 ఎయిర్‌బస్‌ని ఈర్చిదిద్దారు. ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు షేక్ జాయెద్‌కి సంబంధించి అనేక విశేషాలతో కూడిన స్వాగతం పలుకుతారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!