ఫ్రీ టికెట్స్: ఖండించిన కతార్ ఎయిర్ వేస్
- April 30, 2018
దోహా: కువైట్‌లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కి స్వదేశం వెళ్ళేందుకు ఉచిత టిక్కెట్లు అందిస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖతార్ ఎయిర్ వేస్ ఖండించింది. ఖతార్ - కువైట్ మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఖతార్ ఎయిర్ వేస్ కువైట్ నుంచి స్వదేశానికి వెళ్ళే ఫిలిప్పినోస్‌కి ఉచితంగా టిక్కెట్లను అందిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖతార్ ఎయిర్ వేస్ ఖండించింది. కమర్షియల్ పాలసీ ప్రకారమే తమ సేవలు కొనసాగుతున్నాయనీ, అవసరమైన పత్రాలు వున్నవారెవరైనా టిక్కెట్లు కొనుక్కోవచ్చనీ, వాటిని తాము నియంత్రించలేమని ఖతార్ ఎయిర్ వేస్ పేర్కొంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!