ఒమన్లో కొత్త ఫ్యూయల్ ధరలు
- April 30, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, మే నెలకుగాను గ్యాస్ ధరల్ని ప్రకటించింది. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ఫర్ ఫ్యూయెల్ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్ ధర 205 బైసాస్ నుంచి 212 బైసాస్కి పెరిగింది. ఎం95 పెట్రోల్ ధర 216 బైసాస్ నుంచి 222 బైసాస్కి చేరుకుంది. డీజిల్ ధర 238 బైసాస్ నుంచి 238 బైసాస్కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్ పెట్రోల్ (ప్రీమియమ్ వాహనాల కోసం) 266 బైసాస్కే దొరుకుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







