HAL లో ఉద్యోగాలు
- May 01, 2018హైదరాబాద్ బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సెకండరీ స్కూల్ - ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 9
ఉద్యోగాలు: పీఆర్టీ (తెలుగు 2, హిందీ 1), పీఆర్టీ 1, టీజీటీ (మేథ్స్ 2, సైన్స్ 1, ), కౌన్సెలర్ / స్పెషల్ ఎడ్యుకేటర్ 1, మ్యూజిక్ టీచర్ 1
అర్హత: ఉద్యోగ నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు బిఈడీ / సెంట్రల్ లేదా స్టేట్ లెవల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ / పండిట్ ట్రైనింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: మార్చి 31 నాటికి 40 ఏళ్లు మించరాదు
వేతనం: ఉద్యోగ నిబంధనల ప్రకారం నెలకు రూ.12,000 నుంచి రూ 22,000 మధ్య
ఎంపిక: అకడమిక్ విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15
వెబ్సైట్: www.hal-india.co.in
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక