'బిగ్ బి' పాడిన పాట విడుదల
- May 03, 2018ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 102 నాటౌట్ . ఈ చిత్రంలో 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వక్త్ నే కియా సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను అమితాబ్ ఆలపించడం విశేషం.ఈ సినిమాలో బడుంబ అనే మరో ఎనర్జిటిక్ సాంగ్‌ని కూడా అమితాబే పాడారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..