హెచ్ఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ అవకాశాలు..
- May 24, 2018హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 20
పోస్టింగ్ ప్రదేశం: త్రివేడ్రం
అర్హత: ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీకాం/ బీఏ/బీబీఎం
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2018
వెబ్సైట్: http://www.hmtmachinetools.com/
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు